Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎంతో మంత్రులు ఆనం, శైలజానాథ్ భేటీ

ముఖ్యమంత్రి కిరణ్ తో రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, శైలజానాథ్ భేటీ అయ్యారు. వీరి సమావేశం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, కేంద్రం మరోసారి అఖిలపక్ష సమావేశానికి సిద్ధమవడం లాంటి అంశాలపై వీరు చర్చించినట్టు సమాచారం.

More Telugu News